Vizag Real Estate Properties

Details:

విశాఖ నగర నడిబొడ్డున ఫిషింగ్ హార్బర్ మరియు కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో, అతి తక్కువ ధరకి, సుమారు 100 గజాల స్థలంలో ఒక పాత ఇల్లు అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ మీకు ఆసక్తి కలిగితే, 9642228886 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోగలరు. అలాగే, ఆసక్తి ఉన్న మీ స్నేహితులు లేదా బంధువులకు ఈ మెసేజ్ ని దయచేసి షేర్ చేయగలరు.

Details:

విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మండలం, వాలిమెరకలోని లక్ష్మీప్రియా లేఅవుట్‌లో విక్రయానికి 400 గజాల ప్లాట్ (60 అడుగులు x 60 అడుగులు) అందుబాటులో ఉంది. ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ప్రొపోజెడ్ రోడ్ అయిన వేపగుంట-జుత్తాడ రోడ్ కి దగ్గరలో ఉంది. అనకాపల్లి-ఆనందపురం హైవే మరియు సింహాచలం దేవస్థానానికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. లేఅవుట్‌లో రోడ్లు 60/40 అడుగుల వెడల్పుతో ఆకర్షణీయంగా ప్రణాళికాబద్ధంగా రూపొందించబడ్డాయి. ఇతర లేఅవుట్‌ల మాదిరిగా కాకుండా, ఈ లేఅవుట్‌లో ఇప్పటికే అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఇది వెంటనే నివాసయోగ్యంగా మారుతోంది. అత్యవసరంగా డబ్బు అవసరం ఉండటంతో ఈ ప్లాట్‌ను అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. Location link: maps.app.goo.gl/DrJAzChN88ca6iaVA ఆసక్తి ఉంటే: గంగాధర్ గారికి 6305767578 నంబర్‌కు కాల్ చేయగలరు మీ స్నేహితులు లేదా బంధువులకు ఆసక్తి ఉంటే ఈ సమాచారాన్ని వారితో పంచుకోగలరు.

maps.app.goo.gl/DrJAzChN88ca6iaVA